మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డుకు నామినేషన్ వేసిన విజయ్ బీ-ఫారం దక్కడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై విజయ్ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలించారు. స్థానిక తెరాస నాయకులు ఆయనకు నచ్చజెప్పారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో..!