ETV Bharat / state

మీ అత్తను కొట్టా.. బతికి ఉందో లేదో చూడు

మేడ్చల్​ జిల్లా సూరారంలో శివారులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ గొడవలతో కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ భర్త. ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసి పరారయ్యాడు.

మేడ్చల్​లో భార్యను హతమార్చిన భర్త
author img

By

Published : Nov 12, 2019, 7:26 PM IST

Updated : Nov 12, 2019, 8:00 PM IST

కుటుంబ కలహాలతో భార్యను హతమార్చి భర్త పరారైన ఘటన మేడ్చల్​ జిల్లా సూరారం పరిధిలో చోటుచేసుకుంది. భవానినగర్​లో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్న రాజ్​కుమార్.. ఆర్​ఎంపీ వైద్యుడు. భార్య శిల్ప, కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య శిల్పతో గొడవ పడిన రాజ్​కుమార్... మాటా మాటా పెరిగి క్షణికావేశంలో విచక్షణ మరిచి హతమార్చాడు.

ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్​కుమార్.. తన అల్లుడైన హరీశ్​కు ఫోన్ చేసి మీ అత్తను కొట్టానని.. ఆమె బతికి ఉందో లేదో వెళ్లి చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. హరీశ్​ వెళ్లి చూడగా.. అప్పటికే శిల్ప మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజ్​కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మేడ్చల్​లో భార్యను హతమార్చిన భర్త

ఇవీ చదవండి: అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

Intro:Tg_Hyd_44_12_Husband killed wife_Av_Ts10011
మేడ్చల్ : సురారం
కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త
Body:మేడ్చల్ జిల్లా సురారం భవాని నగర్ లో కుటుంబంతో కలిసి గత కొన్నాళ్లుగా నివాసముంటున్న రాజ్ కుమార్ స్థానికంగా (rmp డాక్టర్) వీరికి పెళ్ళైన కుమార్తె , కుమారుడు ఉన్నారు..నిన్న కుమారుడు ఇంట్లో లేని సమయంలో రాజ్ కుమార్ భార్య తో గొడవ పడగ మాట మాట పెరిగి.. కుటుంబకలహాలతో భార్య శిల్పను గుర్తుతెలియని ఆయుధంతో బలంగా తలపై మోదీ పరారైన రాజ్ కుమార్..
నేడు ఉదయం 10 గంటలకు రాజ్ కుమార్ అల్లుడు అయినటువంటి హరీష్ కు ఫోన్ చేసి మీ అత్తను కొట్టానాని ఆమె బ్రతికి ఉందొ లేదో వెళ్లి చూడమని హరీష్ కు చెప్పగా..హరీష్ వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్న శిల్ప ను చూసి పోలీసులకు సమాచారం అందించారు హరీష్..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతి దేహాన్ని శవపరిక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు..రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.Conclusion:My name : Upender, kutbullapur
Last Updated : Nov 12, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.