ETV Bharat / state

విద్యార్థులపై కుక్కల దాడి - విద్యార్థులపై కుక్కల దాడి

పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను కుక్కలు కరిచిన ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్లలో చోటుచేసుకుంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

గాయపడిన విద్యార్థి
author img

By

Published : Nov 5, 2019, 11:06 PM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్లలో కుక్కలు స్వైర విహారం చేశాయి. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను కరిచాయి. అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహంతో ఓ కుక్కను కొట్టి చంపారు. చిన్నారులకు చింతల్​లోని ఓ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. శునకాల బెడద ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.

విద్యార్థులపై కుక్కల దాడి

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

TG_HYD_71_05_QPUR KUKKALA DHADI_AVB_TS10011 కుత్బుల్లాపూర్‌: స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను కుక్కలు కరిచిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది.. కుత్బుల్లాపూర్‌ GHMC పరిధిలోని చింతల్ - ప్రసూన నగర్ లో ఊర కుక్కల స్వైర విహారం... సాయంత్రం 7మంది (1. గ్యానేశ్వర్ 7, 2. హరిణి 5, 3. విశ్వశాంతి 4. లీనా 6, 5. విజ్ఞాన్ ukg 6. శ్రవణ్ 7. 7 సిద్దార్ధ... 2nd ) విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే క్రమంలో చిన్నారులను కరిచిన వీధి కుక్కలు... ఆగ్రహం తో ఒక కుక్కను కొట్టి చంపిన స్దానికులు... చింతల్ లోని హ్యాపీ చిల్డ్రన్స్ ఆసుపత్రి లో ప్రధమ చికిత్స... వెంటనే ఊర కుక్కలను తరిమి కొట్టాలని ప్రజల డిమాండ్... ఎన్నిసార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం.. బైట్ : స్థానికులు Note : visuals on desc whatsapp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.