మేడ్చల్ జిల్లా బాలానగర్ ఐడీపీఎల్ ఎక్స్‌రోడ్ వద్ద ఓ కారులో ఆబ్కారీ పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో 43 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు నిందితులు శివ, హాలావత్ బసు తెలిపారు. ఆబ్కారీ పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు.
- ఇవీ చూడండి: రక్షిత గృహాల్లో మగ్గిపోతున్న చిన్నారులు