ETV Bharat / state

'బిగ్ బజార్​లో నాసిరకమే కాదు... తేదీ ముగిసినవి కూడా'

author img

By

Published : Dec 3, 2019, 9:02 PM IST

అదో సూపర్ మార్కెట్...అంతా హైటెక్ వ్యాపారం...రంగు రంగుల ప్యాకింగ్ అక్కడి ప్రత్యేకత...కానీ అందులోనే కాల పరిమితి ముగిసిన సరకులున్నాయి. బిగ్​ బజార్​లో పురుగులు పట్టిన సరకులను సైతం అమ్ముతున్నారంటూ కొంపల్లి పురపాలికకు ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు.

కొంపల్లి బిగ్​బజార్​లో నాసిరకం సరకులు
కొంపల్లి బిగ్​బజార్​లో నాసిరకం సరకులు...

మేడ్చల్ జిల్లా కొంపల్లి బిగ్ బజార్​లో నాణ్యత లేని కూరగాయలు అమ్ముతున్నారంటూ ఓ వినియోగదారుడు కొంపల్లి పురపాలికలో ఫిర్యాదు చేశాడు. పురుగులు పట్టిన తిను బండరాలను విక్రయిస్తున్నారని వాట్సాప్​ ద్వారా మున్సిపల్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడి నుంచి వచ్చిన ఫిర్యాదుతో... స్పందించిన మున్సిపల్ అధికారులు బిగ్ బజార్​లో తనిఖీలు నిర్వహించారు. బిగ్ బజార్​లో కుళ్లిపోయిన కూరగాయలతో పాటు పురుగులు పట్టిన వస్తువులను స్వాధీనం చేసుకుని జిల్లా ఫుడ్ ఇన్​స్పెక్టర్​కు సమాచారం అందించారు.

ఇకపై అలా జరిగితే వాట్సాప్​ చేసినా చాలు...

బిగ్ బజార్​కు నోటీసులు జారీ చేయడమే కాకుండా జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. కొంపల్లి పరిధిలో ఇలాంటి అక్రమాలు ఇకపై జరిగితే తమ దృష్టికి తేవాలని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ జ్యోతి అన్నారు. వాట్సాప్ లో ఫిర్యాదు చేసినా స్పందిస్తామని కమిషనర్​ స్పష్టం చేశారు.

కొంపల్లి బిగ్​బజార్​లో నాసిరకం సరకులు

ఇవి కూడా చదవండి: ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?

Intro:Tg_Hyd_51_03_Big Bazar_Thanikilu_Ab_Ts10011
మేడ్చల్ : కొంపల్లి
కొంపల్లి బిగ్ బజార్ లో తనిఖీలుBody:నాణ్యత లేని కూరగాయలు మరియు పురుగులు పట్టిన తిను బండరాలు అమ్మడంతో వాట్సాప్ లో వినియోగదారు నుండి ఫిర్యాదు రావడంతో స్పందించిన కొంపల్లి మున్సిపల్ అధికారులు బిగ్ బజార్ లో తనిఖీలు చేపట్టారు..
బిగ్ బజార్ లో కుళ్ళిపోయిన కూరగాయలతో పాటు పురుగులు పట్టిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందించారు..
కొంపల్లి మున్సిపల్ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ బిగ్ బజార్ కు నోటీసులు జారీ తో పాటు చలాన్ వేశామని తెలిపారు. కొంపల్లి పరిధిలో ఇలాంటివి ఏవైనా జరిగిన తమ దృష్టిలో తేవాలని, వాట్సాప్ లో పిర్యాదు చేసిన స్పందిస్తామని తెలిపారు
బైట్ : జ్యోతి, కొంపల్లి మున్సిపల్ కమిషనర్Conclusion:My name : Upender, 9000149830

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.