ETV Bharat / state

చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ - latest news of thefting in house of meo

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఈవో ఇంట్లో చోరి జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇంట్లోనే భద్రత లేకపోతే సామాన్యుల గతేంటంటూ ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ
author img

By

Published : Nov 4, 2019, 11:16 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరగడం చర్చనీయాంశమైంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్లారు. ఈ రోజు తిరిగి ఇంటికి వచ్చి చూడగా... తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా... దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

బీరువాలో ఉన్న లక్ష 60 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 70తులాల వెండి వస్తువులను అపహరించినట్లు ఎంఈవో తెలిపారు. బాధితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై విక్టర్... చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి పరిసరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్​తో తనిఖీ చేశారు.

చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం: కేసీఆర్

Intro:Tg_adb_21_04_chory_av_ts10081Body:ఎంఈఓ ఇంట్లో చోరీ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గోదావరి రోడ్ లో చెన్నూర్ meo రాధాకృష్ణమూర్తి ఇంట్లో దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మండల విద్యాధికారి తో పాటు అతని కుటుంబ సభ్యులు నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్లారు. పని ముగించుకుని ఈ రోజు వచ్చి చూడగా ఇంటికి తీసిన తాళం పగులగొట్టి ఉండటంతో అనుమానం వచ్చింది. లోపలి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువా లో ఉన్న లక్ష 60 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 70తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన టు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై విక్టర్ అక్కడికి చేరుకొని ని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఇంటి పరిసరాలను డాగ్ స్క్వాడ్, తో పాటు క్లూస్ టీమ్ పోలీసులు ఆధార లకోసం పరిశీలించారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూరు ఫోన్ నెంబర్9440233831
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.