రెండు రోజులుగా జరిగిన సింగరేణి స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మంచిర్యాల జిల్లా మందమర్రిలో గురువారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు సింగరేణి ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ బలరాం హాజరై విజేతలకు పతకాలతో పాటు బహుమతులను అందజేశారు. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు దేశవ్యాప్త పోటీల్లో సత్తా చాటి సింగరేణి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం