ETV Bharat / state

పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు

సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు మంచిర్యాల పోలీసులు. ఈ నెల 5న మంచిర్యాల స్థానిక ర్వైల్వేస్టేషన్​ వద్ద రాజస్థాన్​కు చెందిన మేకల వ్యాపారులను నలుగురు దుండగులు పోలీసులమని బెదింరించి 9 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు.

police catch  Thieves in manchiryala
పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు
author img

By

Published : Jan 17, 2020, 5:59 PM IST

ఈ నెల 5న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట రాజస్థాన్​కు చెందిన మేకల వ్యాపారుల నుంచి అదే ప్రాంతానికి చెందిన వికాస్ శర్మ, పెద్దపెల్లి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. తాము పోలీసులమంటూ బెదింరించి రూ.9 లక్షల 50 వేలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ ఉదయ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Intro:TG_ADB_12_17_DONGALA ARREST_AV_TS10032

సినిమా ఫక్కీలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్న మంచిర్యాల పోలీసులు

Body:రాజస్థాన్ కు చెందిన మేకల వ్యాపారుల నుంచి 9 లక్షల 50 వేల రూపాయలను పోలీసులమంటూ బెదిరించి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట దొంగతనానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.

ఈ నెల 5న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట రాజస్థాన్ కు చెందిన మేకల వ్యాపారుల నుంచి అదే ప్రాంతానికి చెందిన వికాస్ శర్మ పెద్దపెల్లి జిల్లా కు చెందిన ముగ్గురు వ్యక్తు లను నకిలీ పోలీసుల మేకల వ్యాపారుల వద్దకు పంపి వారి వద్ద ఉన్న 9 లక్షల 50 వేల రూపాయల నగదును పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే బెదిరింపులకు గురి చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. కేసును ఛేదించిన పోలీసుల ను డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి రివార్డు అందజేసి అభినందించారు.
నిందితుల నుంచి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నగదును స్వాధీనపరుచుకున్నారు.
బైట్ ఉదయ్ కుమార్ రెడ్డి ,డిసిపి మంచిర్యాల

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.