ETV Bharat / state

ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి - tsrtc lady employees cried in mahabubnagar

సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా ఆర్టీసీ యాజమాన్యం తమను విధుల్లో చేర్చుకోవట్లేదంటూ మహబూబ్​నగర్​లో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.

tsrtc lady employees arrest in mahabubnagar
ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి
author img

By

Published : Nov 26, 2019, 2:11 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడ కనిపించినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా ఆర్టీసీ యాజమాన్యం తమను చేర్చుకోవట్లేదంటూ వాపోయారు.

జిల్లా కేంద్రంలో ఉదయం వ్యాయామం, యోగ, వాకింగ్ కోసం వెళ్లిన మహిళలను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. తమను విధుల్లో చేర్చుకోవాలని... ఉద్యోగాలు లేని జీవితాలు తమకు వద్దని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగాలు లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి

ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు..

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.