మహబూబ్నగర్ పురపాలిక ఛైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందని ఎన్నికల సమయం నుంచే సాగుతోంది. అందులో ఐదో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వనజ పేరు కూడా ఉంది.
అయితే ఊహించని విధంగా కౌన్సిల్ హాల్లో మున్సిపల్ ఛైర్మన్గా కేసీ నర్సింహులు పేరును ప్రకటించగా ఆమె ఖంగుతిన్నారు. అధికారులపై అసమ్మతి చూపిస్తూ కౌన్సిల్ హాల్ నుంచి ఆమె నిష్క్రమించడం చర్చనీయాంశమైంది.
ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!