ETV Bharat / state

తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

మీ ఓటర్ల జాబితా చదవాలంటే మీకు కచ్ఛితంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చి ఉండాలి.. ! అదేంటీ అనుకుంటున్నారా..! అవును ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో ముద్రితమై ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Telugu voters Malayalam names at mahabubnagar voter list
తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు
author img

By

Published : Jan 8, 2020, 10:08 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం పురపాలిక ఓటరు జాబితాలో పలు పేర్లు హిందీ, ఆంగ్లం, తమిళం తదితర భాషలో ముద్రితమయ్యాయి. 43వ వార్డులోని ఓటరు జాబితాలో కొందరి వివరాలు మళయాళంలో ఉండటం వల్ల వాళ్లు అవక్కవుతున్నారు.

తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

ఇదీ చూడండి : 'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం పురపాలిక ఓటరు జాబితాలో పలు పేర్లు హిందీ, ఆంగ్లం, తమిళం తదితర భాషలో ముద్రితమయ్యాయి. 43వ వార్డులోని ఓటరు జాబితాలో కొందరి వివరాలు మళయాళంలో ఉండటం వల్ల వాళ్లు అవక్కవుతున్నారు.

తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

ఇదీ చూడండి : 'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'

Intro:TG_Mbnr_03_08_Tamil_In_Voter_List_AV_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) "ఎంద చాట" మహాబూబ్ నగర్ పురపాలిక లోని ఓటరు జాబితాలో మలయాళం లో ఉన్న ఓటర్ వివరాలు.


Body:రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో మలయాళ భాషలో హాస్యనటుడు అలీ బ్యాంక్ మేనేజర్ ని ఎంద చాట అనే మాటతోనే ముప్పుతిప్పలు పెడతాడు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లను అర్థంకాని భాషతో ఇబ్బందుల పాలు చేస్తోంది.


Conclusion:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం.. పురపాలిక ఓటరు జాబితాలో కొన్ని పేర్లు తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు తమిళం తదితర భాష లో ముద్రితమవడమే దానికి దర్పణం. 43 వ వార్డు లోని ఓటర్ల జాబితాలో కొన్ని వివరాలు తమిళంలో ఉండడంతో ఓటర్లు అవక్కవు.తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.