ETV Bharat / state

దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక - Telangana police disha case encounter report submitted to NHRC Team latest news

disha case encounter latest news
disha case encounter latest news
author img

By

Published : Dec 10, 2019, 11:12 AM IST

Updated : Dec 10, 2019, 3:27 PM IST

09:18 December 10

దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక

దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి  సైబరాబాద్ పోలీసుల బృందం ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదిక అందజేశారు . దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతకు సంబంధించిన వివరాలను నివేదికలో  పేర్కొన్నారు. రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు ఘటనా స్థలం, లారీ తిరిగిన... కొత్తూరులో నిందితులు పెట్రోల్​ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీని కూడా సమర్పించారు.

Last Updated : Dec 10, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.