ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం

ఎదురెదురుగా వస్తున్న జీపు, ద్విచక్ర వాహనం ఢీకొన్న  ఘటనలో ఓ వ్యక్తి తల పగిలి స్పాట్​లో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్  జిల్లా  దేవరకద్ర  మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

author img

By

Published : Nov 9, 2019, 4:49 PM IST

రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో భారత్ పెట్రోలియం బంక్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న జీపు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్​ నడుపుతున్న వ్యక్తికి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఛలో ట్యాంక్​బండ్​: ఓయూలో విద్యార్థి నేతల అరెస్టు

Intro:TG_MBNR_05_09_Road_Accedent_av_TS10094 ఎదురెదురుగా వస్తున్న జీపు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది.Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి సమీపంలో భారత్ పెట్రోలియం బంక్ దగ్గర ఎదురుగా వస్తున్న జీపు ద్విచక్ర వాహనం ఢీకొంది. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి కి తల పగలడం తో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారుConclusion:ప్రమాద సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.