ETV Bharat / state

ఎంజేఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1న సామూహిక వివాహాలు

డిసెంబర్ 1న సామూహిక వివాహాలు జరపనున్నట్లు ఎంజేఆర్‌ ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

author img

By

Published : Nov 17, 2019, 9:19 PM IST

ఎంజేఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1న సామూహిక వివాహాలు

నిరుపేదలను ఆదుకోవడం కోసమే ఎంజేఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో డిసెంబర్ 1న సామూహిక వివాహాలు జరపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్న ఈ వేడుక వేదికకు భూమిపూజ చేశారు. నాలుగోసారి నిర్వహిస్తున్న సామూహిక వివాహ మహోత్సవాలు నిరుపేదలు వినియోగించుకోవాలని సూచించారు.

వివాహాలు జరపడమే కాకుండా... కొత్త సంసారానికి కావాల్సిన సామగ్రిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

ఎంజేఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1న సామూహిక వివాహాలు

ఇదీ చూడండి: రోజువారీ కూలీకి వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్

Intro:TG_MBNR_3_17_SAMUHIKA_VIVAHA_YERPATLU_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నిరుపేదలను ఆదుకోవడమే ఎం జె ఆర్ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ...ఎంజెఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 1న సామూహిక వివాహ మహోత్సవాలు జరుపుతున్నా... వేడుక సభాస్థలి ప్రాంగణానికి ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమున జనార్దన్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి భూమి పూజ చేశారు. పట్టణంలోని జడ్పీ ప్రాంగణంలో నిర్వహించే ఈ వివాహ వేడుక సభా ప్రాంగణం వద్ద వేద పండితులు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మర్రి జమునా రెడ్డి మాట్లాడుతూ.... నిరుపేదలను సేవ చేయడం కోసమే ఈ ట్రస్టు ఏర్పాటు చేశామన్నారు. నాలుగోసారి సామూహిక వివాహ మహోత్సవాలు చేస్తున్నామని ఈ అవకాశాన్ని నిరుపేదలు వినియోగించుకోవాలని కోరారు. వివాహాలు జరపడమే కాకుండా సంసారానికి కావాల్సిన సామాగ్రి నీ కూడా అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సామూహిక వివాహ మహోత్సవానికి నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు....AV

Body:TG_MBNR_3_17_SAMUHIKA_VIVAHA_YERPATLU_AV_TS10050

Conclusion:TG_MBNR_3_17_SAMUHIKA_VIVAHA_YERPATLU_AV_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.