ETV Bharat / state

'మృతదేహాన్ని మేము తీసుకోం' - reaction of arif parents on encounter

పోలీసులు తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే తమ కొడుకును ఎన్​కౌంటర్​ చేశారని ప్రధాన నిందితుడు ఆరిఫ్​ తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని తాము తీసుకోబోమని స్పష్టం చేశారు.

arif parents responded on encounter
'మృతదేహాన్ని మేము తీసుకోం'
author img

By

Published : Dec 6, 2019, 4:27 PM IST

దిశ హత్య కేసులో ఎన్​కౌంటర్​ విషయంలో ప్రధాన నిందితుడు ఆరిఫ్​ తల్లిదండ్రులు స్పందించారు. తమకు ఎటువంటి సమాచారం అందించకుండానే పోలీసులు తమ కుమారుడిని ఎన్​కౌంటర్​ చేశారని ఆరోపించారు. ఘటన జరిగిన నాటి నుంచి తమ కుమారున్ని చూడటానికి కూడా పోలీసులు అనుమతించలేదని వాపోయారు. తమ కుమారుని మృతదేహాన్ని తాము తీసుకోబోమని... తమకు ఎలాంటి సంబంధం లేదని ఆవేదన చెందుతున్నారు.

'మృతదేహాన్ని మేము తీసుకోం'

ఇదీ చూడండి : ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.