ETV Bharat / state

సత్తుపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు - tsrtc employees strike in khammam sattupalli ;atest updates

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టగా అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.

సత్తుపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 4, 2019, 2:24 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించగా బస్సులు బయటకు రాలేదు. ముఖ్యమంత్రి బెదిరింపులకు కార్మికులెవరూ భయపడరని అఖిలపక్ష నాయకులు తెలిపారు. సీఎం చట్టవిరుద్ధంగా ఆర్టీసీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని కార్మికులు అన్నారు.

సత్తుపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు

ఇదీ చదవండిః ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచనలు... వేర్వేరుగా సమావేశాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.