ఖమ్మం జిల్లా వైరాలో ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన చీరలను కొనిజర్ల పోలీసులు అర్థరాత్రి పట్టుకున్నారు. దిద్దుపుడిలో రాత్రి 11.30 నిముషాలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్తాల్లో ఉన్న చీరలు తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'