ETV Bharat / state

జనవరి 8న రవాణా బంద్​కు గోడప్రతుల ఆవిష్కరణ - posters released in karimnagar under citu

జనవరి 8న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రవాణా రంగం కార్మికుల బంద్​కు ఐఆర్టీడబ్యూఎఫ్ కరీంనగర్​ జిల్లా కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేశారు.

posters released in karimnagar
జనవరి 8న రవాణా బంద్​కు గోడప్రతుల ఆవిష్కరణ
author img

By

Published : Dec 26, 2019, 12:01 PM IST

వచ్చే నెల 8న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో రవాణా రంగం కార్మికులు బంద్ చేసి నిరసన తెలపనున్నట్లు ఆల్​ ఇండియా రోడ్ ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్​ ఫెడరేషన్(ఐఆర్టీడబ్యూఎఫ్ ) కరీంనగర్​ జిల్లా కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేశారు. ఇప్పటికే అధికారులకు, యాజమాన్యాలకు వినతిపత్రాలు, సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని రకాల కార్మికులు ఇందులో పాల్గొనాలని కోరారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

Intro:
జనవరి 8 రవాణా రంగం బంద్
2020 జనవరి 8 న దేశవ్యాప్తం సార్వత్రిక సమ్మె లో జిల్లా రవాణా రంగం కార్మికులు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని అల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని భారత్ టాకీస్ చౌరస్తా లో పోస్టర్స్ విడుదల చేశారు.జనవరి 8 న సమ్మె ఇప్పటికే అధికారులకు,యాజమాన్యాలకు, అడ్డా మీది నాయకులకు, అసోసియేషన్స్ సంఘాలకు వినతి పత్రాలు సమ్మె నోటీసులు పోస్టర్లు కరపత్రాల ద్వారా బందు చేయాలని విజ్ఞప్తి చేసి ఉన్నామని అన్ని రకాల కార్మికులు స్వచ్ఛందంగా బంద్ చేస్తామని తెలిపారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడాఆటో ల మీద హార్వెస్టర్ లు, ట్రాక్టర్, టాటా ఏసీ గూడ్స్ అన్ని రకాల వాహనదారులకు తీసుకెళ్లి గ్రామం నుండి జిల్లా వరకు పెద్ద ఎత్తున నిరసనలు చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారుభారత్ టాకీస్ అడ్డా నూతన కమిటీ ఎన్నికసీఐటీయూ జిల్లా అధ్యక్షుడు U.శ్రీనివాస్, ప్రైవేట్ స్కూల్ కాలేజ్ వాన్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు తాళ్ళ కిషన్ పాల్గొన్నారుBody:JjConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.