ETV Bharat / state

రూ.3,050 కోట్లతో కాళేశ్వరం పదో ప్యాకేజీ పనులు - రాష్ట్ర ప్రభుత్వం

కాళేశ్వరం పదో ప్యాకేజీపై ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.3,050 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఓపెన్​ సర్జిపూల్​ ఇక్కడ నిర్మిస్తున్నారు.

3 వేల 50 కోట్లతో కాళేశ్వరం పదో ప్యాకేజీ పనులు

author img

By

Published : Dec 4, 2019, 5:25 AM IST

Updated : Dec 4, 2019, 7:49 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుకు నీటి తరలింపు విజయవంతం కావడం వల్ల.. ఇక పదో ప్యాకేజీపై దృష్టి సారించింది. రూ.3,050 కోట్లతో ఈ ప్యాకేజీ పనులు చేపడుతున్నారు.

ప్రధానంగా ఇందులో మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి.. మూడు కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాల్వ ద్వారా.. ఆ తర్వాత 6 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా అనంతగిరి రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఓపెన్‌ సర్జిపూల్‌ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు మోటార్ల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి చేశారు.

సర్జిపూల్‌ ద్వారా ఏడాదిలో 120 రోజుల పాటు... కొండపోచమ్మ జలాశయం వరకు 67టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. పదో ప్యాకేజీలో నిర్మాణపు తాజా పరిస్థితిని... ఈ టీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.

3 వేల 50 కోట్లతో కాళేశ్వరం పదో ప్యాకేజీ పనులు

ఇవీ చూడండి: దెబ్బతిన్న గేర్​బాక్సులు.. ఖరాబైన క్లచ్​లు..

sample description
Last Updated : Dec 4, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.