ETV Bharat / state

ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల - eetala rajendar interview at karimnagar

జమ్మికుంట, హుజూరాబాద్‌ పురపాలికల్లో గులాబీ జెండా ఎగురేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే రెండు పట్టణాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ పతనమైందని.. భాజపా అనవసరంగా ఎగిరిపడుతోందని విమర్శించారు. ఎన్ని సమస్యల్ని పరిష్కరించినా స్థానికంగా కొత్త విన్నపాలు ఉంటాయంటున్న ఈటల రాజేందర్​తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...

eetala rajendar interview at karimnagar while election campaigning
ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల
author img

By

Published : Jan 20, 2020, 12:48 PM IST

.

ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

.

ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.