ETV Bharat / state

కళాశాల ముందున్న వైన్​షాప్ తీసేయాలి..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందున్న మద్యం షాపును తొలిగించాలంటూ కరీంనగర్​లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

abvp students protest to remove wine shop
కళాశాల ముందున్న మందుషాపు తీయాలని విద్యార్థుల ధర్నా
author img

By

Published : Dec 3, 2019, 2:43 PM IST

కరీంనగర్​లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నెలకొల్పిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కళాశాల పక్కనే ఎస్సీ బాలికల వసతిగృహం ఉందని.. అయినా మద్యం షాపుకు అనుమతులివ్వడం పట్ల విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోకి వచ్చి మద్యం సేవిస్తున్నారంటూ ఆరోపించారు.

జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టి అనంతరం మద్యం షాప్ ఫ్లెక్సీలను చింపేశారు. పోలీసులు మద్యం షాపును తీసివేస్తామని హామీ ఇవ్వగా విద్యార్థులు ఆందోళనను విరమించారు.

కళాశాల ముందున్న మందుషాపు తీయాలని విద్యార్థుల ధర్నా

ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."

Intro:TG_KRN_07_03_ABVP_VIDYARTHULA_ANDOLANA_AB_TS10036
sudhakar contributer karimnagar

సరస్వతి నిలయాలు ముందు ఉన్న మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ముందు నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కళాశాల పక్కనే ఎస్సీ బాలికల వసతి గృహం ఉండగా మద్యం షాప్ కు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటన్నారు మద్యం ప్రియులు ప్రతిరోజు కళాశాల ఆవరణలో కి వచ్చి మద్యం సేవిస్తున్నారు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సీఐ స్థాయి అధికారి బాలికల వసతి గృహము ఎస్.ఆర్.ఆర్ కళాశాల ఆవరణలో ఉంది కదా నీకు ఏమి ఇబ్బంది అమ్మ అంటూ మాట్లాడడం బాదం గురిచేసిందని విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు రు జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టి న విద్యార్థులు మద్యం షాప్ మీదికి దాడికి దిగి ఫ్లెక్సీని చించివేశారు పోలీస్ అధికారులు మద్యం షాపులు తీసి వేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు

బైట్ సుస్మితాసేన్ ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థిని
బైట్ రమ్య ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థిని

Body:ట్gg

Conclusion:హ్హ్ff
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.