కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్‌లో విషాదం జరిగింది. చలికాచుకునేందుకు వేసుకున్న మంటే ఆ వృద్ధురాలి పాలిట యమపాశమైంది. చిన్నగా పెరిగిన మంటలతో గుడిసె అంటుకొని పూర్తిగా దగ్ధమైపోయింది. వృద్ధురాలు కూడా సజీవదహనమైంది.
ఇవీ చూడండి: హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు