ETV Bharat / state

కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య - CRIME NEWS IN TELANGANA

రోజూ హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కూలీ తెల్లవారుజామున రక్తపుమడుగులో విగతజీవిగా కన్పించాడు. గుర్తుతెలియని దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.

LABOUR BRUTALLY MURDERED IN KAMAREDDY
author img

By

Published : Nov 19, 2019, 11:04 AM IST

Updated : Nov 20, 2019, 12:35 AM IST

కామారెడ్డిలోని గంజ్​గెట్ సమీపంలో దారుణ హత్య జరిగింది. హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తొఫీద్(28)ను గుర్తుతెలియని దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. బతుకమ్మ కుంటకు చెందిన తొఫీద్.. తండ్రి మునీర్​తో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి ఇటీవలే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెల్లవారుజామున హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

sample description
Last Updated : Nov 20, 2019, 12:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.