ETV Bharat / state

కామారెడ్డిలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య - head cantabile suicide in kamareddy district latest news

head cantabile suicide in kamareddy  district latest news

author img

By

Published : Jan 29, 2020, 3:29 PM IST

Updated : Jan 29, 2020, 7:27 PM IST

15:27 January 29

కామారెడ్డిలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

                       కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసుస్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లచ్చగౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్​ స్టేషన్ వెనుక బ్యారెక్​లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హెడ్​ కానిస్టేబుల్​ మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అని జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.

          లచ్చగౌడ్ స్వస్థలం జనగామ. మృతుడి భార్య సుజాత, కొడుకు హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తున్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Last Updated : Jan 29, 2020, 7:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.