ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో
ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్ దగ్ధం - కామారెడ్డి జిల్లా
ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని హోటల్ దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు అంటుకొని హోటల్ మొత్తం వ్యాపించాయి. ఘటనలో మరో హెయిర్ సెలూన్ పాక్షికంగా కాలిపోయింది.
ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్ దగ్ధం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ హోటల్ దగ్ధం కాగా.. మరో హెయిర్ సెలూన్ పాక్షికంగా కాలిపోయింది. చూస్తుండగానే మంటలు అంటుకుని హోటల్ అంతా వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో
Tg_nzb_01_12_agni_pramadam_av_3180033
Reporter: Srishylam.K, Camera: Manoj
(. ) కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని హోటల్ దగ్ధం కాగా.. మరో హెయిర్ సెలూన్ పాక్షికంగా దెబ్బతింది. మంటలు అంటుకుని చూస్తుండగానే హోటల్ అంతా వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో హోటల్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు...... vis