ETV Bharat / state

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Nov 22, 2019, 10:01 PM IST

బిచ్కుందలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం, తాగునీటి వల్ల 60 మంది విద్యార్థులు  అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపాల్​, ఉపాధ్యాయులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అందులో పదిమందికి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం, తాగునీటి వల్లే ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

ఇవీ చూడండి: గూడు కాలింది... గోడు మిగిలింది

File no:TG_NZB_08_22_VIDYARTHULA_ASVASTHTHA_AV_TS10107 Srinivas Goud, Etv, Jukkal, Kamareddy zilla. Phone: 9394450181, 9440880005 వాంతులు నొప్పితో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి విద్యార్థులను తరలించారు. మొదటిగా పదిమంది అస్వస్థతకు గురై ఆ తర్వాత క్రమంగా 60 మందికి కడుపు నొప్పి తో ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది చికిత్స నిర్వహించారు. అందులో పదిమందికి పరిస్థితి ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం, తాగునీరు తో ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.