జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఫిర్యాదుల దినం సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు సరిగా స్పందించడం లేదంటూ కార్యాలయ ఆవరణలో రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి రైతులకు, అధికారులకు సర్దిచెప్పి ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఇదీ చూడండి: కలెక్టరేట్ కార్యాలయంలో చెట్టెక్కిన రైతు