ETV Bharat / state

వైభవంగా జడ్పీ ఛైర్​పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ జక్కు శ్రీ హర్షిని- రాకేష్ దంపతుల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

వైభవంగా జడ్పీ ఛైర్​పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక
author img

By

Published : Nov 7, 2019, 9:44 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం గారపల్లి​లో జడ్పీ ఛైర్​పర్సన్ జక్కు శ్రీ హర్షిని- రాకేష్ దంపతుల వివాహ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డిలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కాటారం మాజీ జడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా జడ్పీ ఛైర్​పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక

ఇదీ చూడండి : గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

Tg_wgl_48_06_Zp_chairmain_marrege_av_TS10069 V.Sathish Bhupalapally Countributer cell no.8008016395. యాంకర్( ):ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కటారం మండల కేంద్రం గారపల్లి బిఎల్ ఎమ్.గార్డెన్ లో జిల్లా జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని- రాకేష్ దంపతుల వివాహ మహోత్సవ కార్యక్రమంలోపాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి,నూతన దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కాటారం మాజీ జెడ్పిటిసి చల్లా నారాయణ రెడ్డి,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. *జక్కువారి వివాహ ఆహ్వానం* _ *మొదటి అడుగు* "ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు" ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!" *రెండవ అడుగు* "ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు" ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక *మూడవ అడుగు* త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక. *నాలుగవ అడుగు* "చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు" ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక. *ఐదవ అడుగు* "పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక. *ఆరవ అడుగు* "షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు " ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక. *ఏడవ అడుగు* "సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు" ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక అని ఈ ఏడు అడుగులు, మూడుముళ్ల బంధంతో ఏకమవుతున్న *జక్కు వారి పెళ్లి పిలుపు* _ఆహ్వానించువారు_ *జక్కు పద్మ-మొగిలి....look... visuvals..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.