ETV Bharat / state

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు - ts rtc strike

మహబూబాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్​ నరేష్​ అంత్యక్రియలకు వెళ్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసుసు అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్​ పంపే ప్రయత్నం చేశారు. కానీ మహబూబాబాద్​లో ఆందోళన చేస్తున్న కార్మికులు తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు చేపట్టేది లేదని తేల్చిచెప్పడం వల్ల అశ్వత్థామరెడ్డిని విడిచి పెట్టారు.

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు
author img

By

Published : Nov 13, 2019, 6:57 PM IST

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆర్టీసీ ఐకాస నాయకుడు అశ్వత్థామరెడ్డిని జనగామ పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ నరేశ్​ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనను తిరిగి హైదరాబాద్​కు తరలించేందుకు ప్రయత్నించారు. మహబూబాబాద్​లో ఆందోళన చేస్తున్న కార్మికులు తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు జరిపేది లేదని పట్టు పట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అశ్వత్థామరెడ్డిని వదిలేశారు. 40 రోజులుగా సుదీర్ఘంగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకమన్నారు అశ్వత్థామరెడ్డి. నరేశ్​ ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

tg_wgl_63_13_aswadamareddy_ni_addukunna_policelu_ab_ts10070 contributor: nitheesh, janagama. .............................................................................. ( )జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆర్టీసీ జెఏసి నాయకుడు అశ్వదామరెడ్డిని జనగామ పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ నరేష్ అంత్యక్రియలకు హాజరైయెందుకు వెళ్తున్న అశ్వద్ధామ రెడ్డిని తిరిగి హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఆందోళన చేస్తున్న కార్మికులు తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు జరుపమని పట్టు పట్టడంతో పోలీసులు వదిలివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...40 రోజులుగా సుదీర్ఘంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టం అని, నరేష్ అనే ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. బైట్: అశ్వదామ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.