ETV Bharat / state

'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్' - యువతి ధర్నా

ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్లు ప్రేమ బంధంలో శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమంటే నీది వేరే కులం అంటూ మొహం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి ప్రేమికుడి ఇంటి ముందు ప్రేమ కోసం నిరీక్షిస్తున్న ఘటన జనగామలో చోటు చేసుకుంది.

lover dharna in janagoan
'నీది వేరే కులం... నిన్నేలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'
author img

By

Published : Feb 3, 2020, 8:52 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన యువతి, అదే ప్రాంతానికి చెందిన గునుగంటి మహేశ్​లు 9 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా నీది వేరే కులం, మా అమ్మ ఒప్పుకోవడం లేదంటూ యువకుడు చెప్పగా... తనకు న్యాయం చేయాలంటూ మహేశ్ ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది.

9 సంవత్సరలు ప్రేమించి... అన్ని అవసరాలు తీర్చుకున్నాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

'నీది వేరే కులం... నిన్నేలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'

ఇవీ చూడండి: 'నాకు పెళ్లి కావాలి.. వధువును వెతికి పెట్టండయ్యా..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.