ETV Bharat / state

మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు - మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. మోకాళ్లపై కూర్చోని భిక్షమెత్తుకున్నారు.

మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 18, 2019, 4:30 PM IST

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే జగిత్యాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలిపారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రెండు నెలలుగా జీతాలు లేకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలిసి... సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్​కు మహిళ.. భర్తపై ఫిర్యాదు

Intro:From:
గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_18_RTC_DHARANA_AV_TS10035

జగిత్యాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన

మోకాళ్ళ పై ఉండి బిక్షటన

యాంకర్
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 45 వ రోజుకు చేరింది.... సమ్మెలో భాగంగా జగిత్యాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై ఉండి బిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలిసి సమస్యలు పరిస్కరించి ఆదుకోవాలని కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు....vis

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.