పంటను పశుపక్షాదుల నుంచి రక్షించుకోవడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అన్నదాతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తుంటారు. జగిత్యాల జిల్లా రాయపట్నం, గొల్లపల్లి గ్రామాల్లోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద సైజులో సినీ తారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు చూసిన పక్షులు బెదిరి పంట పొలాల్లోకి రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్