హైదరాబాద్ సీతాఫల్మండిలో మంజు దంపతులు నివాసముంటున్నారు. వారికి 12 ఏళ్ల పాప ఉంది. నిన్న ఉదయం పాఠశాలకు పంపించే సమయంలో కూతురు ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గరే ఉంచుకుంది. ఇంట్లోనే ఉన్న చిన్నారి... కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది.
బిడ్డ మరణాన్ని తట్టుకోలోని మంజు ఇవాళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు