ETV Bharat / state

ఘట్​కేసర్​లో ఓ వివాహిత అదృశ్యం - హైదరాబాద్​లో వివాహిత అదృశ్యం

ప్రైవేటు వసతి గృహంలో స్టాఫ్​ నర్సుగా పని చేస్తున్న ఓ వివాహిత అదృశ్యంది. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

women missing in Hyderabad
ఘట్​కేసర్​లో ఓ వివాహిత అదృశ్యం
author img

By

Published : Dec 20, 2019, 3:19 PM IST

ఘట్​కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జోడిమెట్లలో ఉన్న ఓ వసతి గృహంలో ఖమ్మం జిల్లా జైనగర్‌కు చెందిన భవాని అనే వివాహిత స్టాఫ్​ నర్సుగా పని చేస్తూ నివాసం ఉంటుంది. ఈనెల 13వ తేదీన వసతి గృహం నుంచి బయటకువెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులకు తెలియజేసిన వసతి గృహ నిర్వాహకులు చుట్టు పక్కల గాలించిన భవాని ఆచూకీ లభించలేదు. ఖమ్మంలోని గోపాలాపురం ప్రాంతానికి చెందిన భువనేశ్వర్‌కుమార్‌ అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్లినట్లు గుర్తించిన వారి కుటుంబ సభ్యులు వారిరువురి గురించి ఎంత వెతకినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు అదృశ్యం కేసు కింద నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఘట్​కేసర్​లో ఓ వివాహిత అదృశ్యం

ఇవీ చూడండి : ఇకపై షీ టీమ్స్​కు రాష్ట్ర స్థాయి బృందం: స్వాతి లక్రా

Intro:HYD_Tg_21_20_Missing_Women_av__r_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణచారి(ఉప్పల్‌)

నర్సు అదృశ్యం.. కేసు నమోదు

( ) ప్రైవేటు వసతి గృహంలొ స్టాఫ్ట్‌ నర్సుగా పని చేస్తున్న ఓ వివాఙిత అదృశ్యమైంది. ఈ
సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చెటు చేసుకుంది. ఖమ్మం
జిల్లా జైనగర్‌కు చెందిన భవానీ ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జోడిమెట్లలో ఉన్న
ఓ వసతి గృహంలో సాఫ్ట్‌ నర్సుగా పని చేస్తూ భర్త ఆదినారాయణతో కలిసి నివాసం
ఉంటుంది. ఈనెల 13న వసతి గృహం నుంచి బయటకువెళ్లిన యువతి తిరిగి
రాకపోవడంతో చుట్టూ పక్కల గాలించారు. ఆచూకీ లభించలేదు. ఖమ్మంలోని
గోపాలాపురం ప్రాంతానికి చెందిన భువనేశ్వర్‌కుమార్‌ అనే వ్యక్తి యువతిని తీసుకెళ్లినట్లు
గుర్తించారు. వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు
చేశారు. ఈమేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు
తెలిపారు.Body:Chary,uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.