ETV Bharat / state

'భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం' - TSRTC STRIKE CONTINUOUS today news

తమ నిర్ణయం వెల్లడించి రెండు రోజులైనా... ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడం వల్ల సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

TSRTC STRIKE CONTINUOUS
author img

By

Published : Nov 22, 2019, 2:32 PM IST

Updated : Nov 23, 2019, 5:42 AM IST

రూట్ల పర్మిట్లపై హైకోర్టు తీర్పు తర్వాత సీఎం కేసీఆర్​ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో తాము విధుల్లో చేరే అంశం పైన మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.

నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసన ర్యాలీలు చేపట్టాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు. శనివారం తమ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

'రేపు అన్ని డిపోల వద్ద నిరసన ర్యాలీలు '

ఇవీ చూడండి : హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం

Last Updated : Nov 23, 2019, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.