ETV Bharat / state

ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ - ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికుల అరెస్టును ఆర్టీసీ ఐకాస నేతలు ఖండించారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

tsrtc jac meeting in employees office in Hyderabad
ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ
author img

By

Published : Nov 27, 2019, 3:14 PM IST

రెండోరోజు ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితులపై చర్చించేందుకు ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. రెండురోజులుగా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం కనికరం చూపకపోవడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

రెండోరోజు ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితులపై చర్చించేందుకు ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. రెండురోజులుగా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం కనికరం చూపకపోవడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

ఇదీ చూడండి: జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్​

TG_HYD_37_27_GACHIBOWLI_DEATH_UPDATE_3182400_TS10002 ( ) గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని మసీదుబండ ప్రాంతంలో 16ఏళ్ల బాలిక నాగేశ్వరిఅనుమానస్పద మృతి కలకలంరేపింది. నిన్న రాత్రి గ్జినో ప్లాటినా అపార్ట్‌మెంట్ బి బ్లాక్ మూడవ అంతస్తు నుంచి కిందపడినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం అపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థాలనిక చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమాన్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.తన కూతురు ఒంటిమీద గాయాలు చూస్తే ఎవరో హత్య చేసినట్లు ఉన్నట్లుగా ఉందని మృతురాలి తల్లి పద్మ ఆరోపిస్తోంది. గత 15సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని...తన కూతురు అపార్ట్‌మెంట్‌కి ఎందుకు వచ్చిందో తెలియదని మృతురాలి తల్లి వాపోయింది. బైట్: పద్మ, మృతురాలి తల్లి బైట్ :శ్రీనివాస్, గచ్చిబౌలి ఇన్పెక్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.