ETV Bharat / state

ట్యాంక్​బండ్​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు...

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మిలియన్​ మార్చ్​ నేపథ్యంలో భాగ్యనగరంలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

Tomorrow Traffic restrictions at Hyderabad
author img

By

Published : Nov 8, 2019, 11:34 PM IST

Updated : Nov 9, 2019, 7:58 AM IST

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్​ మార్చ్​ నేపథ్యంలో హైదరాబాద్​లో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 5 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలు కవాడిగూడ వైపు... ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరాపార్కు వచ్చే వాహనాలు అశోక్‌నగర్ వైపు వెళ్లాలని సూచించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో పయనించాలన్నారు.

హిమాయత్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనాలు బషీర్‌బాగ్ వైపు... ఓల్డ్ ఎమ్మెల్యే రూట్ నుంచి వచ్చే వాహనాలను పీవీఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనదారులు... ఇందిరాగాంధీ విగ్రహం నెక్లెస్​ రోడ్, మింట్ కాంపౌండ్​ వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్​ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:'ఆర్టీసీ మిలియన్​ మార్చ్​ను విజయవంతం చేయండి'

Intro:హైదరాబాద్: 35 వ రోజు హయత్ నగర్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మద్దతుగా బిజెపి పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు. రేపు ట్యాంక్ బండ్ పై తలపెట్టబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హయత్ నగర్ లోని గార్డెన్ లో సమావేశానికి హాజరై అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్టీసీ ఐకాస చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి హాజరయ్యారు. రేపు జరగబోయే చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాత్రికి రాత్రి ట్యాంక్బండ్ ప్రాంతానికి చేరుకోవాలని, ఎవరు ఇలాంటి బెదిరింపులు చేసిన అక్రమ అరెస్టు చేసిన భయపడవద్దని, కెసిఆర్ ప్రభుత్వం వల్ల ఐఏఎస్ అధికారులు కోర్టు ఎక్కాల్సి వచ్చిందని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు, హుజూర్నగర్ లో కేసీఆర్ ప్రభుత్వం పడకొడితే ఇప్పటికే ఆర్టీసీ చర్చలు సఫలం అవుతుండేనని అన్నారు. బైట్: రఘునందన్ రావు (బిజెపి అధికార ప్రతినిధి) బైట్ : అశ్వద్ధామ రెడ్డి (ఆర్టీసీ ఐకాస చైర్మన్)

Body:Tg_Hyd_39_08_RTC JAC Ashwaddamreddy_Ab_TS10012

Conclusion:Tg_Hyd_39_08_RTC JAC Ashwaddamreddy_Ab_TS10012
Last Updated : Nov 9, 2019, 7:58 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.