ETV Bharat / state

సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏడో రోజు.. తిరుమలేశుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

author img

By

Published : Oct 22, 2020, 12:51 PM IST

సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు
సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు
సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడు ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైకుంఠనాథుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు.

ఇదీ చదవండి: తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై విహరించిన శ్రీహరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.