హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ పబ్‌లో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొడుకు ఆశిష్‌గౌడ్ హల్‌చల్ చేశాడు. మద్యం సేవించిన ఆశిష్‌గౌడ్ అమ్మాయిలను పదే పదే తాకాడు. బిగ్‌బాస్-2లో నటించిన సంజనతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డుకున్న వారితో గొడవకు దిగాడు. బాధితురాలు సంజన మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : చిరు ధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం చేయుత