హైకోర్టు ఆదేశాలతో మహబూబ్‌నగర్ వైద్య కళాశాల నుంచి దిశ నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుల మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో 7, 8, 9, 10 బాక్స్‌ల్లో భద్రపరిచారు. బాక్సుల్లో ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా ఆస్పత్రి సిబ్బంది సరిచేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద నార్త్‌జోన్ పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: "దిశ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించారా?"