సికింద్రాబాద్‌లో థాయిలాండ్ ఉపప్రధాని జూరీస్ లక్సన్ పర్యటించారు. ప్యారడైజ్ హోటల్‌ను సందర్శించి భోజనం చేశారు. బిర్యాని ఎంతో రుచిగా ఉందని కితాబిచ్చారు. జూరీస్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. థాయిలాండ్ ఉపప్రధానిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు.
ఇవీచూడండి: దీపకాంతులతో చైనా ముస్తాబు... ఎక్కడ చూసినా అందాలే!