ETV Bharat / state

ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత

author img

By

Published : Nov 13, 2019, 1:40 PM IST

Updated : Nov 13, 2019, 2:17 PM IST

TSRTC STRIKE arguments at high court today news

13:30 November 13

ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీని హైకోర్టు నిన్న ప్రతిపాదించగా... ప్రభుత్వం విముఖత చూపింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. 

ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

New Delhi, Nov 13 (ANI): The Supreme Court allowed the disqualified rebel MLAs of Karnataka to contest in the upcoming by-polls on December 05. The court, while upholding the disqualification, struck down the time limit imposed by the then speaker, which would have lasted till the end of the term. Speaking on the Supreme Court's decision, Chief Minister of Karnataka, BS Yediyurappa said that he welcomed the decision of Court. He said, "I welcome the decision of the Supreme Court which has given the verdict that all 17 MLAs can contest by-elections. Tomorrow onwards, we are going to go to all assembly constituencies. We are going to win all the 17 seats 101%." On being asked on 'are all the 17 MLAs joining BJP, Yediyurappa said, "Just wait till evening. I will discuss with them, I will discuss with the national leadership also. We will take an appropriate decision in the evening."

Last Updated : Nov 13, 2019, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.