ETV Bharat / state

నేనూ స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ స్టూడెంట్​నే: గవర్నర్​ తమిళిసై - EX MP KAVITHA VISITED SCOUTS AND GUIDES SCHOOL IN HYDERABAD

హైదరాబాద్​ దోమలగూడలోని స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ పాఠశాలను గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​ సందర్శించారు. మాజీ ఎంపీ కవితతో కలిసి యూనిఫామ్​లో పాఠశాలకు విచ్చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. తానూ స్కౌట్స్​ అండ్​ గైడ్స్ విద్యార్థినే అని తెలిపారు.

TELANGANA GOVERNOR TAMILISAI SOUNDAR RAJAN VISITED SCOUTS AND GUIDES SCHOOL IN HYDERABAD
author img

By

Published : Nov 7, 2019, 8:43 PM IST

నేనూ స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ స్టూడెంట్​నే: గవర్నర్​ తమిళి సై

సమాజం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ దోమలగూడలోని పాఠశాలను మాజీ ఎంపీ కవితతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. 8 మంది విద్యార్థులకు రాజ్య పురస్కారాలు ప్రదానం చేశారు. తాను కూడా... స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినే అని గవర్నర్​ పేర్కొన్నారు. తనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్​ను పంపించినందుకు మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ తమిళిసై... స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలను సందర్శించడం సంతోషంగా ఉందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు... ప్రస్తుతం 590 మంది విద్యార్థులు ఉన్నారని కవిత వివరించారు.

ఇవీ చూడండి: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

Intro:భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాజీ ఎంపీ కవిత సందర్శించారు.....

Note..... ఏ ఎస్ మీడియా ద్వారా వచ్చాయి

Body:సమాజం పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని తమిళ సై సౌందర్ రాజన్ సూచించారు.... భారత్ స్కౌట్స్,అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ దోమలగూడ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలను ఆమె తో పాటు మాజీ ఎంపీ కవిత తదితరులు సందర్శించారు..... ఈ సందర్భంగా గా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు అలాగే ఎనిమిది మంది విద్యార్థులకు రాజ్య పురస్కారాలను ప్రధానం చేశారు.... తాను కూడా డా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని పేర్కొన్నారు ఆ విద్యార్థిగా సమాజం కు ఏ విధంగా సేవలందించాలి ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలని నేర్చుకున్నానని ఆమె వివరించారు.... తనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్ మాజీ ఎంపీ కవిత పంపారని ఆమె తెలిపారు... గవర్నర్ విద్యార్థులతో కలిసి ఉండవచ్చని అభిప్రాయంతో యూనిఫాం వేసుకున్నట్లు ఆమె వివరించారు...... రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలను సందర్శించడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కవిత తెలిపారు .... గవర్నర్ పాఠశాలను సందర్శించడం స్ఫూర్తిదాయకమని ఆమె వివరించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుతం 590 మంది విద్యార్థులు ఉన్నారని ఆమె చెప్పారు పాఠశాల అన్ని వసతులు సమకూర్చాలని ఆమె చెప్పారు మధ్యాహ్న భోజన పథకం కూడా ఆరంభమైందని వివరించారు.....

బైట్.... తమిళిసై సౌందరరాజన్ ,,,రాష్ట్ర గవర్నర్,
బైట్..... కవిత మాజీ ఎంపీ

Note.... ఫీడ్ ఏ ఎస్ మీడియా ద్వారా వచ్చింది

Conclusion:దోమలు కూడా లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ తమిళ సై సౌందరరాజన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.