ఆర్టీసీ సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం ఆదేశాల జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చనిపోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్గా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి కానిస్టేబుళ్లుగా అవకాశం ఇచ్చారు.
ఇదీ చూడండి : ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం