చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి.బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు వేదవతి. ఆ టీచర్ బదిలీ అయింది. వీడ్కోలు సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయురాలు వెళ్తుంటే... విద్యార్థులు విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. వేదవతి మూడేళ్ల పాటు విధి నిర్వహణలో విద్యార్థుల ఆదరాభిమానాలను పొందారు. ఆ టీచర్ వెళ్లకుండా దారికి అడ్డంగా ఉండి... తమ ప్రేమను చాటుకున్నారు.
టీచర్.. మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. ప్లీజ్ - students gives very sad sendoff to teacher
ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే హమ్మయ్యా..! అనుకుంటాం. వాళ్లు ఆరోజు విధుల్లో లేకపోతే ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం. కానీ ఓ పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నంగా... అక్కడి ఉపాధ్యాయురాలు రాకపోతే ఆమెకోసం వేచిచూస్తారు. ఇప్పుడు ఆమె బదిలీపై వెళ్తుంటే... విద్యార్థులు బోరుమని విలపిస్తూ... కన్నీటి వీడ్కోలు పలికారు.
students affection to teacher
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి.బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు వేదవతి. ఆ టీచర్ బదిలీ అయింది. వీడ్కోలు సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయురాలు వెళ్తుంటే... విద్యార్థులు విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. వేదవతి మూడేళ్ల పాటు విధి నిర్వహణలో విద్యార్థుల ఆదరాభిమానాలను పొందారు. ఆ టీచర్ వెళ్లకుండా దారికి అడ్డంగా ఉండి... తమ ప్రేమను చాటుకున్నారు.
Intro:Ap_tpt_81_27_vidyartula_kanneeti_veedkolu_avb_ap10009
ఉపాద్యాయురాలు బదిలీ
విద్యార్థుల కన్నీటి వీడుకోలు
చిత్తూరు జిల్లా శాంతి పురం మండలం సి.బండపల్లి జడ్పీ ఉన్నత పాటశాల తెలుగు ఉపాద్యాయురాలు వేదవతి బదిలీ కావడం తో ఆమెకు వీడ్కోలు సభను నిర్వహించారు విద్యార్థులు భోరుమని విలపిస్తూ కన్నీళ్ళతో వీడ్కోలు పలికారు
వేదవతి మూడేళ్ళ పాటు విధ నిర్వహణ లో విద్యార్థుల ఆదరణ అభిమా నా లను చూరగోన్నారు Body:NbvConclusion:Nds