అమరావతి పర్యటనలో భాగంగా రాయపూడికి చేరుకున్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. సీడీ యాక్సెస్ రోడ్డు వద్దకు చేరుకున్నప్పుడు జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్తతలు తలెత్తాయి. నల్లజెండాలతో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాయపూడి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాడి చేసింది వైకాపా కార్యకర్తలే అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: