ETV Bharat / state

జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ వద్ద జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 500కు పైగా క్రీడాకారులు రావడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

Sports Minister srinivas goud Inaugurate national Rowing Championship at hussainsagar
జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి
author img

By

Published : Dec 4, 2019, 11:12 AM IST

ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్సేన్​సాగర్​ వద్ద జాతీయ 38వ రోయింగ్ ఛాంపియన్​షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. గత రోయింగ్ పోటీల్లో పాల్గొన్న విజేతలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ పోటీలు సంజీవయ్య పార్క్ నుంచి బోట్స్ క్లబ్ వరకు జరగనున్నాయి. వీక్షకులకు అనువుగా అత్యుత్తమ అనుభూతి కలిగించేందుకు ఫినిష్ లైన్ వద్ద గ్రాండ్ స్టాండ్​ను నిర్మించారు.

భారతదేశంలో మూడో అతి పెద్ద పోటీలుగా నిలుస్తున్నందుకు, వివిధ రాష్ట్రాలకు చెందిన 500కు పైగా క్రీడాకారులు రావడం గర్వంగా ఉందన్నారు. యువత సినీ రంగం వైపు కాకుండా భవిష్యత్తులో క్రీడా రంగానికి వచ్చే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

ఇవీ చూడండి: టీఎస్‌ఐపాస్​కు ఐదేళ్లు... నేడు ఉత్సవాలు...

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..తెలంగాణ ప్రభుత్వం క్రీడల విషయంలో క్రీడాకారుల విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని క్రీడశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు..జాతీయ 38వ రొయింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు..తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పోటీలను నిర్వహిస్తున్నారు..కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్,స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వైస్ చైర్మన్ దినకర్ బాబు,రొయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రాజ్ లక్ష్మీ పాల్గొన్నారు..హుస్సేన్ సాగర్లో లైటింగ్ లో కూచిపూడి నృత్యం అందరిని అలరించింది..గత రొయింగ్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు..ఈ పోటీలు సంజీవయ్య పార్క్ నుండి బోట్స్ క్లబ్ వరకు జరగనున్నాయి..వీక్షకులకు అనువుగా అత్యుత్తమ అనుభూతి కలిగించేందుకు ఫినిష్ లైన్ వద్ద గ్రాండ్ స్టాండ్ ను నిర్మించారు..మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం సంతోషముగా ఉందన్నారు..వివిధ రాష్ట్రాలకు చెందిన రొయింగ్ క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు...భారతదేశం లో మూడో అతి పెద్ద పోటీలుగా నిలుస్తున్నందుకు వివిధ రాష్ట్రాల కు చెందిన 500 పైగా క్రీడాకారులు రావడం గర్వాంగా ఉందని ఇలాంటి పోటీలకు హైద్రాబాద్ ఆతిధ్యం ఇవ్వడం గొప్ప పరిణామ0 అన్నారు..క్రీడల విషయంలో 2 శాతం కోటాను ప్రభుత్వం ఇస్తుందని సి.ఎం కేసీఆర్ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని అన్నారు..యువత సినీ రంగం వైపు కాకుండా భవిష్యత్తులో క్రీడా రంగానికి వచ్చే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు..
బైట్..శ్రీనివాస్ గౌడ్..క్రీడా మంత్రి..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.