విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే... క్రమశిక్షణతోపాటు, శారీరకంగా దృఢత్వం కలుగుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఓయూ క్రీడా ప్రాంగణంలో ఓ ప్రైవేటు కళాశాలకు సంబంధించి స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించారు. విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ పోటీలు జరిగాయి. రోజులో కొంతభాగం వ్యాయామానికి కేటాయించాలని ఉపాధ్యాయులు సూచించారు.
ఇదీ చూడండి: రైళ్లలో "పార్థిగ్యాంగ్" దోపిడీలు... విస్తుగొలిపే నిజాలు!