ETV Bharat / state

ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం - theft

ప్రపంచంలో అన్నింటి కన్నా అమ్మ ప్రేమ గొప్పది. అమ్మకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమే ఎక్కువ అనుకున్న ఓ కొడుకు తను ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి నగలు, నగదు చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్​ బోరబండలోని ఎన్​ఆర్​ఆర్​పురం కాలనీలో జరిగింది.

ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం
author img

By

Published : Nov 21, 2019, 8:49 PM IST

Updated : Nov 21, 2019, 9:12 PM IST

హైదరాబాద్​ బోరబండలోని ఎన్​ఆర్​ఆర్​పురం కాలనీలో ఓ కుమారుడు తను ప్రేమించిన అమ్మాయి కోసం కన్న తల్లి నగలు, నగదు చోరీ చేశాడు. ప్రేయసి కోసం కాలనీలో తల్లి లక్ష్మీదేవికి చెందిన రూ.50 వేలు, 8 తులాల బంగారాన్ని అరుణ్ దొంగతనం చేశాడు. లక్ష్మీదేవి ఫిర్యాదుతో పోలీసులు అరుణ్​పై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

Intro:Body:Conclusion:
Last Updated : Nov 21, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.