దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జై తెలంగాణ పోలీస్... సజ్జనార్ జిందాబాద్ అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వాసులు తెలంగాణ పోలీసులను ప్రశంసిస్తూ నినదించారు. చటాన్‌పల్లి వంతెన పైనుంచి పోలీసులపై పూల వర్షం కురిపించారు. పోలీసు అధికారులకు మిఠాయిలు తినిపించారు.
- ఇదీ చూడండి : ట్విటర్ టాప్ 5లో తెలంగాణ పోలీస్ ట్రెండింగ్